![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద కావ్య-నిఖిల్ జోడి అంటే చాలు వాళ్ళను ఓ రేంజ్ లో చూసే అభిమానులు ఉన్నారు. గోరింటాకు సీరియల్ లో ఈ జోడి కలిసి నటించింది.
వెండితెర కంటే బుల్లితెరపై నటించేవాళ్లనే ఎక్కువగా అభిమానిస్తున్నారు ఆడియన్స్. స్టార్ మా లో ప్రసారమైన గోరింటాకు సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ కు తెలుగు ప్రేక్షకులు మంచి అభిమానం చూపించేవారు. వీరు రీల్ లైఫ్ లో ఎంత చూడముచ్చట జంటగా ఉంటారో రియల్ లైఫ్ లో కూడా వీరిని అలాగే చూడాలనుకుంటున్నారా వీరి అభిమానులు. ఐతే కావ్య ఎప్పుడూ సైలెంట్ గా ఉంటుంది. సీరియల్ లో తప్ప ఏ ఇతర షోస్ లో ఆమె ఎక్కువగా మాట్లాడని మాట్లాడాడు. అలాంటి కావ్య ఇప్పుడు హాట్ బ్యూటీగా మారింది.
.webp)
బాతు టబ్బులో పడుకుని మరీ ఫోజులిస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఐతే నెటిజన్స్ ఐతే కొందరు హ్యాపీగా ఉన్నా కొందరు వద్దు అంటూ చెప్తున్నారు. "మీరు శారీ కట్టుకుని పుష్ప సాంగ్ కి డాన్స్ చేసిన ఫోటోని ఎందుకు డిలీట్ చేశారు. అది చాలా బాగుంది. ఎందుకు డిలీట్ చేశారో తెలీదు కానీ ఇలాంటి పోస్టులు పెట్టకండి ఇది మా రిక్వెస్ట్" అంటూ బుద్ది చెప్తున్నారు. "అమ్మకు తెలియని కోయిలమ్మ’ అనే సీరియల్లో జంటగా నటించారు కావ్య శ్రీ – నిఖిల్. వీళ్ళు "అహ నా పెళ్ళంటా" అనే ఓ వెబ్ సిరీస్ లో కూడా కలిసి నటించారు. ఇక బుల్లితెర పై ఈ జంట ఎప్పటికప్పుడు డాన్స్ పెర్ఫార్మన్స్ లు చేశారు. దీంతో నిఖిల్ – కావ్యశ్రీ పెళ్లి చేసుకుంటారు అనే ప్రచారం ఎక్కువగా ఉంది. మరి వీళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా..చూడాలి.
![]() |
![]() |